Others

తొలి పర్వతారోహకురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచేంద్రపాల్ 1984లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా పేరుగాంచింది. 1990లో గిన్నీస్ బుక్‌లో బచేంద్ర పాల్ పేరు నమోదు అయింది. 11పురుషులతో 6 మంది మహిళలతో బయలుదేరిన బృందంలో మే 23, 1984లో బచేంద్రపాల్ ఒక్కరే శిఖరాగ్రాన్ని చేరుకున్నారు. 1993, 94, 97 లల్లో కేవలం మహిళల బృందంతో ఈమె ఇండో నేపాల్ మహిళల వౌంట్ ఎవరెస్ట్ సాహసయాత్ర , దిగ్రేట్ ఇండియన్ వుమెన్స్ రాఫ్టింగ్ వాయేజ్, మొదటి మహిళా ట్రాన్స్ హిమాలయన్ సాహస యాత్ర లను ప్రయాణాలను పూర్తిచేసింది. 1983 భారతదేశం పద్మశ్రీ అవార్డు ఇచ్చి బచేంద్రపాల్‌ను గౌరవించింది. 1994లో నేషనల్ అడ్వంచర్ అవార్డును కూడా ఈమె దక్కించుకుంది.