Others

ప్రేమరూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు దూరమవుతున్నావంటే
ఎందుకో తెలీదు
కనుకొనుకుల్లో నీరుఉప్పిల్లుతాయి
నీవు దగ్గరవుతాన్నావంటే
ఏమో తెలీదు
పెదవులు చెమ్మగిల్లుతాయి
నీవు ప్రతిక్షణమూ ఆనందలోగిలో ఉన్నట్టే
నీవు దూరమైన ప్రతిక్షణమూ అంధకార బంధురంలో చిక్కుకున్నట్టు
అందుకే ఎపుడైనా
మాట్లాడడంలో ఎక్కడో ఏదో తేడా
మనసు గుర్తిస్తే
ఇలాంటి వి వచ్చేస్తాయ
నా మనసును నేను వూరడించే
లోపు నీ మాట
వినబడుతుంది
నా నోటవేదన బహిర్గతమవుతుంది
నేను దాద్దామనే అనుకొంటా
కాని దాయలేకపోతున్నాను
ఇది ప్రేమకు ఒకరూపునేమో

-ప్రసన్నాంజలి