Others

ప్రణాళిక అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గృహిణులైనా, ఉద్యోగినులైనా ఒక్క విషయం గుర్తించాలి. ఆలోచించాలి. మనం చేస్తున్న ప్రతి పనీ ఎవరికోసమో కాదు. కేవలం మనకోసం. మన వారు అనుకొన్న వారికోసం . కనుక ఎంతో కష్టపడుతున్నామని వాపోకూడదు. మన అనుకొంటే చేయాలి. మీకు నేను నాకు మీరు అనుకొంటే సమస్య ఉండదు. కాని స్ర్తీలంతా తన ఇల్లు వాకిలి తన మొగుడు, తన పిల్లలు, తన అనేదానికి ఎక్కువ విలువనిస్తారు. ఆ గిరిలో ఉన్నవారికోసం మాత్రమే పనిచేస్తానంటారు. ఆ గిరి దాటి అత్తమామ లేక మరెవరన్నా వస్తానంటే మాత్రం మేము ఎక్కవ కష్టపడుతున్నాం అనవసరమైన కష్టం ఇది అంటూంటారు ఇలా కొంతమందే సుమా. మరి ఇది ఎంత వరకుసబబు. పనిగంటలు ఎక్కువ అవుతున్నాయ అనుకొన్నప్పుడు ప్రణాళిక వేసుకోండి. ఏపని ఎందుకోసం ఎంత సేపు చేస్తున్నామనో లేక పని అవసరాన్ని బట్టి ఇలా ఆలోచించి పనిని విభజించుకొంటే శ్రమ తక్కువతో అనుకొన్న పనులను సాధించవచ్చు.