AADIVAVRAM - Others
సూపర్ బైక్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 May 2018
కుర్రకారుకు కిక్కెక్కించే విషయంలో స్పోర్ట్బైక్స్ ఎప్పుడూ ముందుంటాయి. రైడ్ మొదలుపెట్టిన కొద్ది సెకన్లలోనే 3మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూఫానులా రేగి పొమ్మన్నది.. అని పాడుకుంటూ బైక్ మీద దూసుకుపోవాలని కలలు కనని కుర్రాళ్లుండరు. ఇక ఆ బైక్ మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మోడల్ అయితే ఇక చెప్పేదేముంది? ఉరకలు వేసే వారి ఉత్సాహానికి అడ్డుకట్ట వేయగలరా ఎవరైనా..? ఇలా.. కుర్రకారుల ఇష్టాలను గమనించే దేశ, విదేశీ కంపెనీలు పోటీపడి కొత్త కొత్త డిజైన్లను సృష్టించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అలా మార్కెట్లోకి వచ్చిన,
రాబోతున్న బైకులపై
ఓ లుక్కేద్దామా..!