Others

వాకింగ్ జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇంట్లో ఎవరి పనులు వారే చేసుకొనేవారు- అంటే ఉతకడం, పాత్రలు కడగటం, ఇల్లు తుడవడం, శుభ్రపరచడం, తోట పని వంట పనులు చేసేవారికి వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది. వీరు కొద్ది పాటి వ్యాయామం చేస్తే చాలు.
* రోజువారీ పనులు - నడక, సైకిలు ద్వారా చేసుకొనే వారికి సహజంగానే వ్యాయామం లభిస్తుంది.
* ఏ వ్యాయామమైనా క్రమం తప్పకుండా చేయాలి.
* ఏ వ్యాయామం ఆనందాన్నిస్తే అదే చేయవచ్చును.
* చేసే వ్యాయామంవల్ల ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తపడాలి.
* వ్యాయామానికి వయస్సుతో నిమిత్తం లేదు.
* గుండె జబ్బులు, మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధులు గలవారు ఒకసారి డాక్టరును సంప్రదించి వ్యాయామం మొదలుపెట్టాలి.
* 40 ఏళ్ళు దాటినవారు కొత్తగా వ్యాయామం మొదలుపెట్టాలంటే డాక్టరు సలహా తీసుకోవాలి.
* వ్యాయామం ఏదైనా ఫలితం ఒకటే. నడక, సైక్లింగ్, జాగింగ్, ఆటలు- మీ ఇష్టం.
* ఎండల్లో వ్యాయామం చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ చేయాల్సివస్తే ఎక్కువగా నీరు తాగాలి.
* లిఫ్ట్ బదులు మెట్లు ఉపయోగించాలి. టైము ముఖ్యంకాని సమయాల్లో దగ్గర పనులకు నడిచి వెళ్లాలి లేదా సైకిలు వినియోగించాలి.
* వ్యాయామం చేసేటప్పుడు ఆయాసం వచ్చినా, తోటివారితో మాట్లాడటంలో ఇబ్బంది ఏర్పడినా మీరు మీ శక్తికిమించి వ్యాయామం చేస్తున్నారని అర్ధం. వెంటనే స్థాయి తగ్గించాలి.
*