Others

పాల ఉత్పత్తులు, పండ్లను వినియోగించాలి.......

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాకాహారులు ఆకుకూరలు, కూరగాయలపైనే ఆధార పడకుండా తగిన పోషకాలు అందించే గింజలు, పాల ఉత్పత్తులు, పండ్లను విరివిగా వాడుతుండాలి. బాదం, వేరుశనగ, బఠానీలు తీసుకుంటే శరీరానికి కావల్సిన పీచు పదార్థాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు అందుతాయి. పాల ఉత్పత్తులను తీసుకుంటే కాల్షియం, విటమిన్-డి లభిస్తాయి. బీన్స్, చిక్కుడులో ఖనిజాలు, విటమిన్లు, పీచు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్, గోధుమలతో చేసిన వంటకాల వల్ల జింక్, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు శరీరానికి అందుతాయి. మధుమేహం తగ్గేందుకు ఆహారంలో విరివిగా వెల్లుల్లిని వాడాలి. గ్లూకోజ్ స్థాయిలను వెల్లుల్లి అదుపులో ఉంచుతుంది.