Others

అందమే శాపమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడజనే్మ పాపమైంది
అందమే శాపమైంది
ప్రకృతి జీవం ఆడతనమే
సృష్టికి ప్రతిసృష్టి ఆడతనమే
ఆమె ఓ తల్లి!
ఆమె ఓ చెల్లి!
చిరుప్రాయంలో ఓ చిట్టతల్లి
ఆటలాడుతూ రోడ్డెక్కింది
కాటువేసే కాలనాగు
‘చాక్లెట్’ ఆశ చూపింది
లోకం పోకడ తెలియని
ఈ రంగుల ప్రపంచం ఎరుగని
చిట్టితల్లి ఆశతో వెంట నడిచింది
కామం కత్తి దూసింది
చిట్టి తల్లి గొంతు తెగింది
ముళ్లపొదల్లో
నెత్తురు ముద్దయింది
కామ పిశాచికి ఆహుతైంది

--లింగం గుంట్ల గజేంద్రమ్మ 9705450705