Others

మనస్సౌందర్యానికి ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుంటే మార్గాలు కోకొల్లలు. ఆకాశాన విరిసే హరివిల్లుల్ని తుంచి చీరలకు అందంగా తురుముకోవచ్చు. తెగిపడని నక్షత్రాలను నేలకు దింపి వస్త్రాలకు అద్దుకోవచ్చు. సప్తస్వరాల సుస్వర మధురిమల్ని గాత్రానికి ఆభరణాలుగా మార్చుకోవచ్చు. సాహిత్య పరిమళాల్ని కలానికి తోరణంగా గుచ్చేసి కాగితాల్ని గుభాళింపచేయవచ్చు.
అంశమేదైతేనేం? పరిధులు దాటి పరిపక్వతకై పాటుపడాలి. మగువన్నాక ఏదో ఒక సృజనాత్మకత అంతర్లీనంగా నిక్షిప్తమై వుండే వుంటుంది. ఆసక్తులవల్ల అభిరుచులవల్ల బహిర్గతమవుతుంది. అందుకే అభిరుచి పెంచుకోవాలి. ఆసక్తి చూపాలి. నచ్చిందే ఎన్నుకొని మెచ్చినదాంట్లోనే మిన్నగా ఎదగడానికి కృషి చేయాలి.