Others
క్రికెటర్‌గా...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 June 2018
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సవ్యసాచి. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత నాగచైతన్య నెక్స్ట్ సినిమాకు ఓకె చెప్పాడు. నాని హీరోగా నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న శివ నిర్వాణతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో చైతు క్రికెటర్‌గా కనిపిస్తాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. వచ్చే నెలలో సినిమా సెట్స్‌పైకి రానుంది. ఇందులో చైతు రియల్ లైఫ్ హీరోయిన్ సమంత హీరోయిన్‌గా నటించనుందని సమాచారం.