Others

ఇరవైకే అరవై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య సెల్ఫీలు తీసుకోవటం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ ఫ్యాషన్ మీ చర్మ సౌందర్యానికి చేటు తెస్తుందని అంటున్నారు సైన్స్ నిపుణులు. ఎలా అంటే సెల్ఫీలు తీసుకునేటపుడు ఫోన్‌ను మీ వైపుకు తిప్పుతారు. ఈ సందర్భంగా వెలువడే బ్లూ కిరణాలు చర్మం మీద పడటం వల్ల చర్మం ముడతలు పడటమే కాకుండే భవిష్యత్తులో చర్మ సమస్యలకు దారితీస్తుందని లండన్‌కు చెందిన లినియా స్కి న్ క్లినిక్ వైద్యులు సైమాన్ జోకై వెల్లడించారు. సెల్ఫీ తీసుకునేటపుడు విద్యుదయస్కాంత కిరణాలు వికేంద్రీకరించబడి చర్మంపై దుష్ప్రభావాన్ని చూపుతాయని ఆయన అంటున్నారు. శరీరంలో ఉండే మినరల్స్‌ను సైతం నాశనం చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి సెల్ఫీలు పిచ్చి ఉన్న కుర్రకారూ! కాస్తంత ఆలోచించండి. సింహాలు లాంటి జంతువుల వద్ద, ప్రాణాలకు అపాయకరమైన ప్రాంతాల వద్ద ఒకవైపే నిలబడి సెల్ఫీలు తీసుకోవటానికి ఉబలాటపడేవారు చర్మాన్ని సంరక్షించుకునేందుకు సెల్ఫీల జోరుకు కళ్లెం వేయండి. ఇరవై ఏళ్లకే అర వై ఏళ్లు వచ్చినవారుగా మారిపోకండి.
***

భూమికకు రచనలు పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03