Others
జయలలిత బయోపిక్‌లో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 August 2018
--శ్రీనివాస్ ఆర్.రావ్
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత అమ్మ జయలలిత జీవిత కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం ఎవరిని హీరోయిన్‌గా తీసుకోవాలన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ లిస్ట్‌లో క్రేజీ హీరోయిన్స్ నయనతార, కీర్తి సురేష్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మహానటి సినిమాతో సావిత్రిలా నటించి ఆకట్టుకున్న కీర్తి సురేష్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన జయలలిత జీవితం అందరికీ ఆదర్శం. నయనతార ఈ సినిమాలో చేస్తే మరింత క్రేజ్ పెరుగుతుందన్న ఆలోచనలో కూడా దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అయతే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్న విషయం తెలియాల్సి ఉంది.