Others

మనసుకి కళ్లుంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్షి... లక లక్ష్యాన్ని
చెట్టు ..పుట్టుక లోని దాగిన మర్మాన్నీ
చేప .. తెరచాపలా ఎదురీదమని
ఇలా
ప్రతి ప్రాణీ .. ప్రతీ పరిచయం
చివరికి చీమా.. పురుగు కూడా
‘‘గురువు’’గా మారి
మనకి పాఠాలు చెప్తాయని తెలుస్తుంది
అదీ ఎప్పుడూ...
చూసే మనసుకి కళ్లుంటేనే...
అదీ ఎప్పుడూ
రెప్పలు మూసుకోకుండా ఉంటేనే...

- తరిగొప్పుల విఎల్లెన్‌మూర్తి