Others

మ.. మ.. మంజిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమ మన వెనకాల పరిగెత్తాలంటే అందం ఉంటే సరిపోదు, పిసరంత అదృష్టమూ ఉండాలి. అందానికి అందం, చెప్పలేనంత అదృష్టాన్ని బ్యాక్ ప్యాకెట్‌లో పెట్టుకుని పరిశ్రమకు వచ్చిన మంజిమా మోహన్‌కు -అందుకే అవకాశాలు అడక్కుంటానే వస్తున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాసహం శ్వాసగా సాగిపో’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించబోతున్న మంజిమా అందాన్ని చూసి -తెలుగు, తమిళ కొత్త దర్శకులు కిక్కెక్కిపోతున్నార్ట. పందెంకోడి సీక్వెల్‌కు రంగం సిద్ధం చేస్తున్న లింగుస్వామి -ఇప్పుడు మంజిమాకు చాన్స్ ఇస్తున్నాడని అంటున్నారు. అంటే -విశాల్‌తో మంజిమో జోడీ కట్టబోతోందన్న మాట. అటు తమిళం, ఇటు తెలుగులోనూ మార్కెట్‌ను పెంచుకుంటున్న విశాల్‌తో జోడీ కడితే -మంజిమా ఖాతాలు మరో రెండు సినిమాలు పడే చాన్స్‌లు ఉన్నాయి. లక్కీ గాళ్.