Others

మాలీవుడ్‌లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నీలియోన్ తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు ఫుల్ అయ్యే పరిస్థితి. ఆమెకు బాలీవుడ్‌లో మాత్రమే కాదు తెలుగు, తమిళ భాషల్లోనూ ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది. అందుకే ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా సన్నీలియోన్‌కు మాలీవుడ్ నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. సంతోష్ నాయర్ అనే మలయాళ దర్శకుడు సన్నీలియోన్ కోసం ‘రంగీలా’ అనే స్క్రిప్ట్ రెడీ చేసుకొన్నాడట. ఒక హీరోయిన్ లైఫ్‌ను ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయనున్న చిత్రంలో సన్నీలియోన్ ఒక స్ట్రగ్లింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూట్ మొదలవ్వనున్న ఈ చిత్రం కోసం సన్నీ ఆల్రెడీ మలయాళం నేర్చుకోవడం మొదలెట్టిందట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి యువత హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకొన్న సన్నీలియోన్ ఇపుడు మలయాళం ఎంట్రీతో తన స్టార్‌డమ్‌ను మరింత బలోపేతం చేసుకోనుందన్న మాట.