Others

నిశ్చితార్థం జరిగిపోయందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ హాట్‌భామ దీపికా పడుకోనే గత కొన్ని రోజులుగా రణవీర్‌సింగ్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి వ్యవహారంపై బాలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. మొత్తానికి వీరి ప్రేమ ఫలించిందని.. ఇటీవలే దగ్గరి బంధువుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారన్నది సమాచారం. ప్రస్తుతం ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీగా ఉండడంవల్ల వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. దీంతోబాటు కెరీర్ కూడా ముఖ్యమే కాబట్టి.. మొదట దానికి ప్రాముఖ్యం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట! ఇన్ని రోజులు మీడియాలో రచ్చ చేసిన ఈ జంట ఒక్కటయ్యేరోజు దగ్గరలోనే ఉందన్న మాట.