Others

కళ్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క ళ్లతోనే కదా
మన జీవితానికి
వెలుగుల సంకలనం!

ఎంత గొప్పవి కళ్లు..
వివక్ష అసలే ఎరుగక..
దేన్నయినా..
చూపడంలో..
పాటిస్తాయి సమతూకం!
అవే..
సిసలైన సమన్యాయానికి సాక్ష్యం!

రెప్పలు..
వాటికి రక్షణ కలిగించే..
కవచాలే కాదు..
హాయిని గొలిపే వింజామరలు!

మోముపై..
రెండు కళ్లు విడివిడిగా
కొలువుదేరితేనేం?
భిన్నత్వంలో ఏకత్వం వోలే..
ప్రకటిస్తాయి సమభావం!

- దాస్యం సేనాధిపతి 94405 25544