Others

అప్పుడేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క చిత్రం కూడా ఇంకా తెలుగులో విడుదల కాలేదు. అయితేనేం రెండు చిత్రాల్లో అవకాశాలను ఎగరేసుకుపోయింది అను ఇమ్మాన్యుయేల్. తొలి చిత్రం యాక్షన్ హీరో బిజు అనే మలయాళ హిట్ చిత్రంతో దక్షిణాది సినీ పరిశ్రమను ఒక్కసారిగా తనవైపు చూసేలా చేసుకుంది అను. తొలి చిత్రమే హిట్ అవడంతో తమిళ, మలయాళ చిత్రాల్లో అవకాశాలు జోరుగా వస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ సరసన ఆక్సిజన్ చిత్రంలో అను నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. అయినా కానీ ఆమెకు రెండు చిత్రాల్లో అవకాశాలు లభించాయి. మోడల్‌గా రంగంలోకి దిగిన అను మంచి కథానాయికగా ఎదుగుతుందని కోలీవుడ్ మీడియా వ్యాఖ్యానిస్తోంది. తెలుగులోనూ అంతేలా ఆకట్టుకుంటుందేమో చూడాలి!