Others

అందమె ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖం మీద మొటిమలు, కళ్లకింద నల్లటి మచ్చలు..
బ్యూటీపార్లర్‌కి వెళ్లాలా? స్కిన్ స్పెషలిస్ట్‌ను కలవాలా?
మార్కెట్‌లో రకరకాల క్రీమ్‌లు..
ఏది వాడితే ఏమవుతుందో..?
- కాబోయే పెళ్లికూతురి మదిలో అంతులేని సందేహాలు.
పాతికేళ్లు నిండని సాఫ్ట్‌వేర్ కుర్రాడికి-
తన ముఖం కళావిహీనంగా ఉందన్న ఆందోళన..
అమ్మాయిలు మనసుపడేలా ఉండాలంటే
ఏం చేయాలన్నదే నిరంతర ఆలోచన..
ఎన్ని లోషన్లు, క్రీమ్‌లు వాడినా
ముఖంపై నిగారింపే లేదు..
-కుర్రకారే కాదు.. వయసుతో సంబంధం లేదు.. అందం కోసమే అందరి ఆరాటం.. సౌందర్య
సాధనాలపై అపోహలు, సవాలక్ష సంశయాలు..
-ఇలాంటి సందేహాలను శాస్ర్తియ మార్గంలో తీర్చేందుకు డాక్టర్ రమేష్ శ్రీరంగం చేస్తున్న ప్రయత్నం..

ఇక ప్రతి ఆదివారం ‘భమిక’లో..
అందమె ఆనందం