Others

ఎన్నాళ్లకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటినుంచో తెలుగు చిత్రాలలో అడపాదడపా కనిపిస్తూనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే నటి విష్ణుప్రియ. చూడటానికి కుందనపు బొమ్మలా కనిపించే ఈ అమ్మడికి సరైన వేషాలు పడడం లేదు. హీరో చెల్లెలుగానో, హీరోయిన్ స్నేహితురాలుగానో చాలా సినిమాలు చేసింది. కానీ ఏ చిత్రంలో కూడా సరైన గుర్తింపు రాలేదు. అలాంటి విష్ణుప్రియకు ట్వంటీఫస్ట్ సెంచరీ లవ్ చిత్రంలో హీరోయిన్ వేషం దొరికింది. దొరక్క దొరక్క అవకాశాన్ని విష్ణుప్రియ చక్కగానే వినియోగించుకున్నదని టాలీవుడ్ సమాచారం. ప్రధాన హీరోయిన్లకన్నా ఆమె స్క్రీన్ ప్రజెంటేషన్ ఆ చిత్రంలో బాగా సాగిందని, అదే విధంగా నటన కూడా బాగా చేసిందని చెబుతున్నారు. సినిమా ఫలితం ఎలా వున్నా, విష్ణుప్రియకు మాత్రం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు సినీ పండితులు. చూద్దాం విష్ణుప్రియ లక్ ఎలా వుందో?