Others

కొత్త ఆట?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో న్యూడ్ అందాల సంచలన తారా పూనమ్‌పాండే గుర్తుందిగా! అయినా ఆమెను ఎవరు మరిచిపోడానికి చాన్స్‌లేకుండా హాట్ అందాలతో అదరగొట్టిన ఈ భామ.. ఈమధ్య ఎందుకో కాస్త మీడియాకు దూరంగా ఉంటోంది. తీరిక దొరికినప్పుడల్లా బెడ్‌రూమ్, బాత్‌రూమ్ తేడాల్లేకుండా ఎక్కడ పడితే అక్కడ నిలబడి తన అందాలను సెల్ఫీల్లో బంధించి అందించిన ఈ పిచ్చెక్కించే చిన్నది... లేటెస్ట్‌గా మళ్లీ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే ఈసారి ఫొటోలు కాదు, వీడియోనే పోస్ట్ చేసింది. మరో భామతో కలిసి సరదాగా ఆడిన ఓ ఆటను వీడియోగా పోస్ట్ చేసింది పూనమ్. చర్చించుకోడానికి సెన్సార్ అడ్డురావడంతో -ఆట చూసిన వాళ్లంతా షాకవుతున్నార్ట. పూనమ్‌తో ఆటాడుకునే చాన్స్ వస్తే బాగుండని పరిశ్రమలో చాలామందే జోకులేస్తున్నారు. ఇంతకీ ఆట పేరేంటో తెలుసా..? రాక్ అండ్ పెప్పర్! గేమ్ గురించి చెప్పేకంటే చూస్తేనే బెటర్ అంటూ చాలామంది ట్వీట్లు కూడా చేసుకుంటున్నార్ట. ఎంతైనా పూనమ్ గ్రేట్ బాసూ. ఎందుకంటారా? నో బ్రా డే, సెక్సీ యోగ, జంగిల్ డే వంటి రోజులు జరుపుకుని హాట్ ఫొటో షూట్‌తో కేకపుట్టించిన పూనం -ఇప్పుడు వీడియోతో వైరస్ సృష్టిస్తోంది. రిలీజ్ చేసిన గంటల్లోనే లక్షల్లో లైకులొచ్చి పడ్డాయంటే -ఆటలో ఎంతో డెప్త్ ఉండే ఉంటుంది. ఏమంటారు?