Others

గులాబీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదాలు..
పలుకలేని భావాలు
గులాబీ పూలు చెబుతాయి!
సందర్భం ఏదైతేనేం?
కళ్లలో..
కన్నీళ్లలో గూడుకట్టుకుని
కష్టసుఖాల్లో తోడుంటాయి!
ఇంద్ర ధనుస్సును వెక్కిరించేలా..
వివిధ వర్ణాలను
ఒంటికి అద్దుకుని
రూపుదిద్దుకునే గులాబీలు..
మనసులోని
మాటల మూటను విప్పి..
మదిలోని వలపుల తలపులు
తెరిపిస్తాయి!
పాప నవ్వును తలపించే
గులాబీ పువ్వు..
స్నేహానికి ప్రతీక!
ప్రేమకు జ్ఞాపిక!!

- దాస్యం సేనాధిపతి 94405 25544