Others

పరిమళాలు వాడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పరిమళాలు కొనేటప్పుడు తప్పనిసరిగా ప్యాచ్‌టెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏవైనా ఎలర్జీలు వస్తాయేమో ముందుగానే తెలుసుకోవచ్చు.
* నాణ్యమైన పరిమళాలు చేతికి రాసుకున్న పదిహేను నిముషాల తర్వాత మంచి వాసన వస్తుంది. లేకుంటే కల్తీ అని అర్థం.
* పరిమళాలు వాడే ప్రతిసారీ బాటిల్‌ను షేక్ చేయాలి. అప్పుడే సమాన గాఢతతో వస్తుంది.
* గతంలో పరిమళాల వినియోగంతో అలర్జీ, చర్మసమస్యలు, మైగ్రేన్ తలనొప్పి ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది.
* పరిమళాలను నేరుగా చర్మంపైన వేసుకోకూడదు. ఒక్కోసారి చర్మంపై దద్దుర్లు, రాషెస్ వచ్చే ప్రమాదం ఉంది.
* పరిమళాలను నేరుగా మృదువైన ప్రదేశాల్లో ముఖ్యంగా గజ్జల్లో వంటి చోట వాడకూడదు.