Others

ఓకే త్రిష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్ద కాలంపాటు స్టార్ హీరోయిన్ వెలుగు వెలిగిన త్రిషకు -సెకండ్ ఇన్నింగ్స్ కలిసిరావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా -హిట్ దక్కడం లేదు. కనీసం ‘నాయకి’తోనైనా భయపెడదామనుకుంటే -ఆమె ప్రయత్నమే బెదిరిపోయింది. దీంతో -మరింత స్లిమ్ మేకోవర్ కోసం జిమ్‌లో అహోరాత్రులు కష్టపడుతోంది. కష్టం ఊరికే పోలేదు. ఆమెను ‘సామి’ కరుణించాడు. అప్పట్లో తమిళంలో హిట్ కొట్టిన ‘సామి’ రీమేక్ రెడీ అవుతోంది. హరి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో త్రిషకు చాన్స్ దక్కిందట. ప్రస్తుతం సూర్యతో చేస్తున్న ప్రాజెక్టు తరువాత -సామిని హరి సెట్స్ మీదకు తీసుకెళ్తాడని అంటున్నారు. హీరో విక్రమ్ సరసన త్రిషే ఫైనల్ అంటున్నారు. అంటే -క్రేజీ ఆఫర్ దక్కినట్టే.