Others

ముద్దంటే చేదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఏ సినిమాలో చూసినా లిప్ లాక్‌లు, బికినీలు వేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య భారీ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో హీరోయిన్స్ ఇలాంటివి చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ రామ్‌కు జోడీగా ‘నేను శైలజ’తో తెలుగుతెరకు పరిచయమైన కీర్తిసురేష్ మాత్రం ముద్దంటే చేదే అంటోంది. తొలి సినిమాతోనే అందరి మనసులు దోచుకున్న ఈ భామకు టాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చినా కూడా ఆచితూచి.. సినిమాలు ఎంచుకుంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాలో నటిస్తున్న కీర్తి లిప్‌లాక్ కారణంగా ఓ భారీ సినిమా మిస్ చేసుకుందట!! ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. లిప్ లాక్ సన్నివేశాలు అస్సలు చేయనని చెప్పింది. మరి ఈమె ఇలాంటి కండిషన్స్ పెడితే.. అవకాశాలు వస్తాయా అనుకుంటున్నారా? అనుకోకండి, ఎందుకంటే
ప్రస్తుతం ఈ అమ్మడు డైరెక్ట్‌గా సూర్య సరసన
సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.