AADIVAVRAM - Others

వయస్సు (పజిల్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి, కొడుకు, మనవడు రోజూ సాయంత్రం పార్క్‌కు షికారుకెళ్లే అలవాటు. కొంతమంది స్కూలు పిల్లలు వీళ్లు నడిచే ఆ పార్క్‌లో ఆటలాడేవారు. అందులో ఒకడికి సందేహం కలిగింది వీళ్ల వయస్సు ఎంత ఉండచ్చు అని. ఆ మాట చెవినపడ్డ తండ్రి, మీకు ఒక క్లూ ఇస్తాను. బాగా ఆలోచించి ఒక గంటలో ఇటు నుండే ఇంటికి వెళతాము అప్పుడు చెప్పండి అన్నాడు. పిల్లలు సరేనన్నారు. ‘ఇప్పుడు నా కొడుకు వయసు నా మనవడి వయసుకు 15 రెట్లు, నా వయస్సు, నా మనవడి వయస్సుకు 29 రెట్లు, రెండేళ్ల తరువాత, అప్పుడు నా కొడుకు వయస్సు నా మనవడి వయస్సుకు 8 రెట్లు అవుతుంది. అప్పుడు నా వయస్సు నా మనవడి వయస్సుకు 15 రెట్లు అవుతుంది. అయితే ఇప్పుడు మా వయస్సు మీకు తెలుస్తుంది కొద్దిగా ఆలోచిస్తే’ అని ముందుకు నడిచారు.

జవాబు: ఇప్పుడు వారి వయస్సు తండ్రి 58, కొడుకు 30, మనవడు 2

-చామర్తి