Others

నోరు జారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రోటికాడ ఆ రోటి పాట పాడాలన్న సామెత సంజనకు తెలీదేమో. వచ్చింది కన్నడ పరిశ్రమ నుంచే అయనా, కన్నడ సినిమాలన్నీ డబ్బా సినిమాలంటూ వ్యాఖ్యానించి నిర్మాతల ఆగ్రహానికి గురైంది. ఓ చానెల్‌కు బైట్స్ ఇస్తూ ఈ విషయాన్ని నోరు జారేసిందట. చివరికి నిర్మాతల ఆగ్రహానికి గురై మండలికి సారీ చెప్పుకుంది. దీంతో ఇక తప్పదన్నట్లు తారన్న మాటలను చానెల్‌వాళ్లు ముక్కలు చేసి చూపించారని, అందుకే అలా అర్థం వచ్చిందని యూటర్న్ తీసుకుంది. మాట్లాడాల్సింది మాట్లాడేసి, తన తప్పేంలేదని వగలుబోతోంది సంజన.