Others

పెళ్లికి ‘ఆధార్’ కార్డుండాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ‘వుండాలి’ అంటారు ఓసారి. ‘అక్కరలేదు’ అంటారు మరోసారి. ఆధార్ కార్డు లేనివాడికి ‘మనాదిగానే వుంటున్న రుూ రోజుల్లో ఉత్తరాఖండ్‌లోని ఆల్మోరాలో వున్న ‘గోలుదేవత’ గుడిలో ఒక కొత్త నిబంధన పెట్టారు. ఆ గుడి పెళ్లిళ్లకి చాలా ప్రసిద్ధి. రోజుకి కనీసం అయిదు ఆరు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి ఆ గుళ్లో.
మొదట ఆధార్ కార్డు చూపెడితేనే పీటల మీద కూర్చోబెడతారక్కడ- పెళ్లికొడుకునీ, పెళ్లికూతుర్నీ. ‘పాణిగ్రహణం కావాలంటే అరచేత ఆధార్ కార్డు పెట్టుకునిరా’ అన్నది రూలు. ఎందుకంటే నేపాలీల బాల్యవివాహాలకి ఉత్తరాఖండ్ పెట్టింది పేరు. దీంతో గుడి నిర్వాహకులకి, అర్చకులకి లిటిగేషన్లు వస్తున్నాయి. అంచేత ఏడాదికి నాలుగు వందల పెళ్లిళ్లు- అంటే ఆ గుడి ఎంత గొప్పదో చెప్పనక్కరలేదు. నేపాల్ నుంచి చాలామంది వస్తారు.అంచేత ఆధార్ కార్డ్ మస్ట్. ‘‘అయ్యో! ఎలాగా?’’ అంటున్నారా? ‘అయ్యో’ అన్నది ఆక్స్‌ఫర్డ్ మాట అయింది.
‘అయ్యో’ అన్నది ‘ఆక్స్‌ఫర్డ్’మాట!
‘అయ్యో!’ అన్న మన దక్షిణాది మాట యిప్పుడు 2016, సెప్టెంబర్ నుంచి ‘ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు నిఘంటువు’లోకి తాజాగా రంగప్రవేశం చేసింది. ‘జయహో’! అన్నమాట ఏనాడో ఇంగ్లీషు మాటయిపోయింది. ‘అయ్యా’ అదీ సంగతి. బైదిబై ‘అయ్యా!’ అన్న మాటని ఇంగ్లీష్ ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు తన పుటలమధ్య పొందికగా చేర్చుకున్నది 2016 సెప్టెంబర్ నుంచే. సో అయ్యా అయ్యో! రెండూ ఇంగ్లీషు అయ్యాయన్నమాట.