Others

గ్లామర్ షో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందగత్తె అనుష్క -చాలాకాలంగా గ్లామర్ షోకి దూరంగా ఉంది. కారణం ఆమె చేస్తున్న ప్రాజెక్టులు. ముందు బాహుబలి.. తరువాత రుద్రమదేవి.. ఆపైన సైజ్ జీరో. మూడు ప్రాజెక్టుల్లోనూ గ్లామర్ షోకి చాన్స్‌లేని పాత్రలే కావడంతో -అభిమానులను నిరాశ పరుస్తూనే వచ్చింది. చాలాకాలం తరువాత ‘క్యూట్ గాళ్’గా రెచ్చిపోయే చాన్స్ రావడంతో -సింగం 3లో అనుష్క గ్లామర్ ఓ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ముందస్తుగా విడుదలైన కొన్ని పోస్టర్లలో అనుష్క గ్లామర్ షో ఏ రేంజ్‌లో ఉండబోతోందో రుచి చూపించేదిగానే ఉంది. అయితే, సైజ్ జీరో ప్రాజెక్టు కోసం లావెక్కిన అనుష్క, తగ్గడానికి చేసిన వర్కవుట్స్ ఫలించకపోవడంతో కాస్త భారీగానే కనిపించే అవకాశం ఉందనీ అంటున్నారు. సో.. విడుదలకు సిద్ధమవుతున్న సింగం-3లో అనుష్క మురిపిస్తుందో, మరిపిస్తుందో చూడాలి.