Others

విలన్‌తో తమ్మూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో కెరీర్ సాగిస్తున్న తమ్మూ -కోలీవుడ్‌లోనూ తన ప్రతాపాన్ని చూపుతోంది. ధర్మాదురై, దేవి చిత్రాలతో హిట్లు అందుకున్న తమ్మూ బేబే -సంక్రాంతికి విశాల్‌తోనూ స్క్రీన్స్‌కు వస్తోంది. పెద్ద పండుగకు రాబోతున్న ‘కత్తి సండై’పై అంచనాలు పెరుగుతుండటంతో -మిల్కీ బ్యూటీ కెరీర్ మరింత ఊపందుకోవచ్చని అంటున్నారు. శింబుతో ప్రాజెక్టు సెట్స్‌మీద ఉండగానే -తాజాగా తమ్మూ మరో చాన్స్ కొట్టేసిందని అంటున్నారు. సెకెండ్స్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలతో దూసుకొస్తున్న అరవింద్‌స్వామికి పెయిర్‌గా మిల్కీ బేబీ కనిపించబోతోందట. తని ఒరువన్‌లో తన వైట్‌కాలర్ విలనిజాన్ని హీరో రేంజ్‌కు తీసుకెళ్లిన అరవింద్‌స్వామి, తాజా ప్రాజెక్టులోనూ హీరోగా డిఫరెంట్ రోల్ చేయబోతున్నాడట. సో, అరవింద్‌స్వామి సరసన మిల్కీ బ్యూటీ ఎలా కనిపించబోతోందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.