ఆంధ్రప్రదేశ్‌

మంత్రిపదవికి లోకేష్ అన్ని విధాలా అర్హుడే : పల్లె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: టిడిపి యువనేత నారా లోకేష్‌ను ఎపి మంత్రివర్గంలోకి తీసుకుంటే అన్ని విధాలా మంచిదేనని సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. రికార్డు స్థాయిలో కార్యకర్తలను చేర్పించి టిడిపి బలోపేతానికి కృషి చేసిన లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన సేవలు ప్రభుత్వానికీ అందుబాటులోకి వస్తాయన్నారు.