ఆంధ్రప్రదేశ్‌

గాజువాకలో పవన్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారంనాడు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. విశాఖపట్నంలోని నగరపాలక సంస్థలోని జోన్-5 కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన భీమవరంలో రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.