పజిల్

పజిల్ 550

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
అడ్డం
1.పుష్పలత (4)
4.రెండు పదులు (4)
6.వ్యాసుడి తండ్రి (5)
7.వెంకటేశ్, మీనాల ఇటీవలి చిత్రం. కనబడేదే! తిరగబడింది (2)
8.ఈ పటము ఎవ్వరూ తగిలించుకోవాలనుకోరు.
జంజాటం అని (4)
10.నీరు ప్రవహించే మార్గము. సాధారణంగా మానవ నిర్మితం (3)
12.సిగ్గు (2)
13.దుర్గం (2)
16.‘పద’ అనందే పడని అడుగు (3)
18.అస్మదీయులు (4)
20.మంచు ఘనం, నీరు ‘...’ (2)
21.పూనుకొను, సంకల్పించు (5)
23.కష్టము (4)
24.మంగళసూత్రం, వెనుక నించి (4)
నిలువు
1.గతం (4)
2.పార్వ‘....’ ‘....’రమేశ్వరౌ అన్నాడు సినీ కవి (2)
3.పంది (4)
4.ఇవీ అడ్డం 23 లాంటివే, బహువచనంలో (4)
4.కనబడని విషయాలు సైతం చూడగల దృష్టి (4)
9.చినుకులు ఇలా రాల్తాయి, కొందరు వెనక నించి పళ్లు ఇలా కొరుకుతారు (4)
10.పంట, దిగుబడి (2)
11.ప్రేమించిన (4)
14.కడుపునొప్పికి గృహవైద్యం (2)
15.రావణునికి శివుడు ఇచ్చిన కత్తి పేరు (4)
17.గోనెసంచులు కుట్టే సూది (4)
18.ప్రతివాడికీ తన చేతిలో ఒక భాగంలో మణి ఉంది! (4)
19.మారుతారు అటూ ఇటూ (4)
22.నుదుటిపై కుంకుమ పేరు, తలక్రిందులుగా (2)

-నిశాపతి