ఆంధ్రప్రదేశ్‌

పరిటాల రవి విగ్రహాన్ని ఆవిష్కరించిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: దివంగత టిడిపి నేత పరిటాల రవి శిలావిగ్రహాన్ని ఆయన స్వగ్రామమైన వెంకటాపురంలో గురువారం ఎపి సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రవి జ్ఞాపకార్థం 250 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత, టిడిపి నేతలు పాల్గొన్నారు.