ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక నేరస్థుడితో కేంద్రమంత్రుల ఫొటోలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: అక్రమ సంపాదనతో ఆర్థిక నేరస్థుడిగా గుర్తింపు పొందిన వైకాపా అధినేత జగన్‌తో కేంద్రమంత్రులు ఫొటోలు దిగడం సరికాదని ఎపి మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం ఇక్కడ మీడియాతో అన్నారు. ‘సేవ్ డమొక్రసీ’ పేరుతో దిల్లీయాత్ర చేస్తున్న జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు రాష్టప్రతి సంశయిస్తున్నారని అన్నారు. ఆర్థిక నేరస్థుడు చెప్పే మాటలను ఎవరూ వినాల్సిన పనిలేదన్నారు. కాగా, ఎపి రాజధాని వద్ద భూసేకరణకు సంబంధించి విచారణకు జగన్ సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు.