ఆంధ్రప్రదేశ్‌

తాడిపత్రిలో ఘర్షణ:ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం:జిల్లాలోని తాడిపత్రి మండలం తలారిచెరువులో పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పెన్నా సిమెంట్స్ పక్కన మద్యం దుకాణం సమీపంలో వెంకటరమణ, తలారి రంగడు నిలబడి ఉండగా కొందరు వ్యక్తులు హఠాత్తుగా కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వెంకటరమణ అక్కడికక్కడే చనిపోగా, రంగయ్య మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ ఘటనలో పదిమందికి పైగా గాయపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.