ఆంధ్రప్రదేశ్‌

పోలవరం గ్యాలరీ వాక్‌ను ప్రారంభించిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం: పోలవరంలో గ్యాలరీ వాక్‌ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. స్పిల్‌ వే నిర్మాణంలో భాగమైన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. ఆయన వెంట స్పీకర్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గ్యాలరీ వాక్‌ చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ‘ఈరోజు చరిత్రాత్మకమైన రోజు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి పోలవరం ఏరియల్ సర్వే నిర్వహించారు.