రాష్ట్రీయం

కేంద్రం ఏమీ ఇవ్వలేదో చెప్పగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఏపీకి ఏమి ఇవ్వలేదో టిడిపి చెప్పండని బిజెపి నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తుంది. రాజధానికి ఇచ్చిన నిధులు ఎంత ఖర్చు చేశారు. టిడిపితో పొత్తు లేకుంటే ఏమి చేయాలో తమ పార్టీ నిర్ణయిస్తుంది. విజయవాడ డ్రైనేజీ పనులు ఎందుకు ఆపేశారు? కడప ఉక్కు, రైల్వే జోన్ పనులు జరుగుతాయని యన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగంతో ఏకీభవించనని ఆమె అన్నారు.