ఆంధ్రప్రదేశ్‌

మంత్రి పుల్లారావుపై రైల్వేకేసు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా రైల్‌రోకో నిర్వహించిన పలువురు నేతలపై కేసులను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుత రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, పలువురు కాంగ్రెస్, వైకాపా నేతలపై కూడా రైల్వే కేసులను కొట్టివేశారు.