పజిల్

పజిల్ 587

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.కొలువుకూటము (5)
4.‘కలరవం’ గజిబిజిగా ఉంటే కలతే! (4)
6.గుర్రము (3)
8.‘వేరొక మతము ఎందుకు’ అంటే అందులో
ఏదో ‘కారణం’ ఉండాలి (3)
9.‘కాదంటారా, బరిలోకి రండి’. అక్కడ మీకే ఒక సంస్కృత వచన కావ్యం కనిపిస్తుంది (4)
11.చలిమిడిలోని తీపి పదార్థం తిరగబడింది (4)
12.వెనుదిరిగింది. న్యూనత కాబోలు (3)
14.దేవతలు, మునులూ మెచ్చి ఇచ్చేది (3)
17.బావిలో నీరు చేదయినా, తోడేది దీనితోనే! (2)
18.తల్లి తోడబుట్టినది (4)
20.ఇంద్రుని రథసారథి (3)
21.అర్జునుణ్ణి ఈవిడ పెళ్లాడింది.
ఇందులో లాలూచీ ఏమి లేదు (3)
23.నటి విజయశాంతిని ఇలా కూడా పిలుస్తారు (4)
24.కొండ గొడుగుగా గోవులు కాచినవాడు (5)

నిలువు

2.విఠలాచార్య బ్రాండ్ సినిమా (4)
3.నృసింహుడు (4)
4.వానరుడు (2)
5.అక్కినేని పద్మిని సినిమా. ‘మృచ్ఛకటిక’ ఆధారంగా (5)
7.ఒక దుంపకూర. ముల్లంటారు గాని గుచ్చుకోదు (3)
9.నీరు ప్రవహించే దారి. మానవ నిర్మితం (3)
10.శక్తి (3)
12.ఆరాటము, తపించుట (3)
13.ఇండియాకి రాజధాని (3)
15.పాతాళము. వెతికితే అక్కడా మామిడి ఉందండోయ్! (5)
16.కింది నించి పొట్ట (3)
18.చెవిలో ఏదైనా ఇరుక్కుంటే ఇది చేస్తే సరి (4)
19.తనకి అస్మదీయులు (4)
22.లేఖ (2)

పదచదరంగం- 586 సమాధానాలు

నిశాపతి