పజిల్

పజిల్ 601

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.కానుకే! మధ్యలో ‘జరా’ చూసుకో! (4)
4.మందంటారు గాని ఔషధం కాదు. బట్టల్ని తెల్లబరిచేది. అటు నించి (4)
6.మోసగాడు (5)
7.‘పూరీ జగన్నాథ్’లో దేవుడికి చేసేది (2)
8.మనోజ్ఞురాలగు స్ర్తి. ముద్దులొలికే
గుమ్మటాన్ని గుర్తు చేసేది (4)
10.కకావికలైన వనము (3)
12.‘బ్రహ్మకైన పుట్టు ‘...’ తెగులు’
అన్నాడో కవి (2)
13.్భర్య. పూదండలో దారము వంటిదా? (2)
16.‘రోము నగరం’లో లభించే శాకం (3)
18.్భజనం కాదు. ఫలహారం కాదు. రుచి తిండి లాంటిది (4)
20.సౌచికుడు. సూచి అంటే సూదితో
పనిచేసేవాడు (2)
21.ఇది కాకుండా అంటే అత్యంత
గోప్యంగా అని (5)
23.్ధనవంతులు (4)
24.గోపికలకు సందేశం అందించిన
శ్రీకృష్ణుని ప్రియమిత్రుడు, అటు నించి (4)
*

నిలువు

1.కన్ను (4)
2.రాముణ్ని పిలవండి (2)
3.పితామహి (4)
4.పాపము (4)
5.హారతి (4)
9.డేరా (4)
10.మొసలి (2)
11.తిరగనాటేందుకు సిద్ధంగా ఉన్న వరి
మొలకలు. మధ్యన వెనుదిరిగిన నారి (4)
14.దీనియందు మునుగంగ పాపాలు హరించును (2)
15.చలనము (4)
17.వీళ్లు ఏమనుకుంటారో అని భయం మధ్యతరగతి సంసారికి (4)
18.బాల్యంలో (4)
19.వేగం. కింది నించి పైకి (4)
22.మొదలే లేకుండా నడువు అంటే ఇంతే! (2)

పదచదరంగం- 600 సమాధానాలు

నిశాపతి