పజిల్

పజిల్ 617

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.తితిదే వారి మాసపత్రిక (4)
4.ఆ తపస్సే ఎండ లాంటిది (4)
5.రెండు బిందెల నీళ్లు ఒకే భుజంపై
మోసే సాధనం (3)
6.వెనుదిరిగిన తిరునాళ్లు (3)
8.ఒక రకం వ్యాయామం (2)
9.ఎదురుతిరిగిన గుంపు (3)
11.పెదరాయుడు కాదు, చినరాయుడు కాదు,
‘...’ రాయుడు. జూద వ్యసనపరుడు (3)
12.‘...’గారి మల్లన అష్టదిగ్గజాల్లో ఒకడు (3)
13.మూడు రెట్లు (3)
16.ప్రజలు (2)
17.కొంచెం అటూ ఇటూగా ‘పోయండి’.
శాసనసభ్యులు చుట్టుముడతారు (3)
18.సింగినాదములో సంగీత ధ్వని (3)
20.కండకల తియ్యనిది (4)
21.ముఖ్యుడు (4)

నిలువు

1.కొందరు ఆడవారికి ఇది వరము (4)
2.సరిగా ‘జారగిలు’ ..జుట్టుకు అదో అందం (4)
3.పనసపొట్టు కూరలో ఇది పెడితేనే అందం (2)
4.అతడిలో ఉన్న ఆర్ద్రత (2)
5.ఈ కాయ చేదే కాదు. ముందు
వేడి గూడా! (5)
7.మనకందరికీ ఇష్టమైన కూర ఇక్కడే
ఉంది (2)
8.సామ్యము, పోలిక (4)
10.ఇది అందరిదీ అన్నాడు నాటి
సినీ కవి (4)
11.బీదతనమే గాని, దానికొక ‘దరి’
ఉంది (5)
14.వెనుదిరిగిన తండ్రి (2)
15.బుగ్గ, చెక్కిలి (4)
16.ఇంద్రుడి కొడుకు (4)
18.స్వర్గం (2)
19.కంపం (2)

పద చదరంగం- 616 సమాధానాలు

నిశాపతి