పజిల్

పజిల్ 561

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

1.ఈ భారతవీరుడు రుచిగా వండగలడు. అతిగా తినగలడు (5)
4.ఆశగొలిపే మధువు (3)
6.చిన్నపిల్లల్ని దీని పేరు మీద భయపెడతారు (2)
7.ఇష్టమే! కాస్త గంభీరంగా (3)
10.నిలువు 7లో సగం. లభించు, ప్రాప్తించు (2)
11.చిరంజీవి చిన్న పేరు (2)
12.నంది తిరగబడిన రోజు (2)
15.ఒక పుణ్యక్షేత్రం. మహా లేదు (2)
16.ఇది మంచిదయితే ఓకే. చెడ్డదయితే దుఃఖం చేటు (2)
19.గణ, యతి, ప్రాసలతో కూడిన కవిత (2)
21.దేశం చిన్నదే. కాని దానికంతటి బెట్టు! (3)
23.దేవుడంటే ఉండాల్సింది (2)
25.కాంగ్రెసు జెండా మధ్యలో ఈ గుర్తే ఉంటుంది (3)
26.తారకాసుర సంహారి (5)

నిలువు

2.ఠవి (2)
3.అడ్డం 1లో వాడే! వెనుదిరిగాడు! (3)
4.‘ఇలా’ నిర్ణయం తీసుకోడం అంటే ‘లాభ నష్టాలు బాగా లెక్కించి’ అని అర్థం (4)
5.‘....’ వంటి కూరయు, సీత వంటి భామామణియున్’ అన్నాడో చాటుకవి (3)
7.అపూర్వము, ఆశ్చర్యము (4)
8.విశదం, కాని అటూ ఇటూగా ఉంది (2)
9.ఇదీ మధువే! (3)
13.ఇందులో తర్కం కూడదన్నాడు మాయాబజార్ కృష్ణుడు (4)
14.పది లంఖణాలైతే జాగ్రత్త లేకుండా పోతుందా? ఉంటుంది (3)
17.మిడుత (4)
18.పెద్ద సంఖ్యతో సమూహం (2)
20.బంధుమిత్రులతో సహా రావలెను. సరే, మధ్యలో ఎడారి కనిపిస్తోందే! (3)
22.తళుకు తోడిదే (3)
24.తేడా (2)

పదచదరంగం- 560 సమాధానాలు

-నిశాపతి