పజిల్

పజిల్ 597

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.వెనుదిరిగిన సైన్యాధ్యక్షుడు (4)
4.హనుమంతుణ్ణి స్మరించండి (4)
6.జయదేవుడి అష్టపదులు ఈ గ్రంథంలో ఉంటాయి, వెనుక నించి (5)
8.చివర. ‘ఒక రాయలసీమ జిల్లా’ట! (4)
10.నేను నీకు సహాయంగా ఉంటాను! ఆ! సరా! (3)
12.ఒక రాష్ట్రానికి రెండు రాజధానులుండుట సహజమ్ము కాదు.
ఐనా కాశ్మీర్‌కి ఇది ఉంది (2)
13.మీనం (2)
16.బాలాజీ ఆలయ నిర్వహణ సంస్థ. తెలుగులో పొడిపొడిగా (3)
18.ఇటీవల అకాడెమీ అవార్డులు వెనక్కిచ్చెయ్యడానికి కారణమైన అంశం (4)
20.అంతరిక్షాన పయనించదు. రోడ్డుపైనే, మానవ శక్తితో (2)
21.విహరించే తోట (5)
23.ఇది గంగిరెద్దులా కాదు. మిక్కిలి సాధువు (4)
24.అర్జునుడి పది పేర్లలో ఒకటి (4)

నిలువు

1.‘కకమతి’లో కన్ఫ్యూజన్ (4)
2.నినాదం ఎప్పుడూ నిదానంగా ఉండదు. అందులో ధ్వని తప్పదు (2)
3.కొలుచుట (4)
4.పుట్టింది ఈ సంవత్సరంలో అయితే ‘గీర’ తప్పదు (4)
5.నేరుగా (4) 9.పాశుపతాస్త్ర అధిదేవత (4)
10.సంపద (2) 11.మరాళం (4)
14.ఇదే మాట మళ్లీ అంటే ‘మళ్లీమళ్లీ’ అన్నమాట (2)
15.నూటికి యాభై యాభై (4)
17.ఇది నాలుగక్షరాల పదం.
‘తిత-వు’ అంటే జల్లెడ. మూడో అక్షరం అచ్చు (4)
18.అమావాస్య (4)
19.అన్నీ చేసి ఏమీ తెలీనట్లుండే ధూర్తురాలు (4)
22.వ్యసనం తిరగబడి మధ్యలో మాయం (2)

పదచదరంగం- 596 సమాధానాలు

నిశాపతి