పజిల్

పజిల్ -- 670

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు:
*
అడ్డం
*
నిలువు
*
1.తిరస్కారము. ఆక్షేపము (4)
3.నాలుగు పావు‘రము’లు (4)
5.మళ్లీ (3)
6.‘యమాతా రాజభానస’లోని మూడు గణాల్తో నాలుక (3)
8.మధ్యలో ఉపసంహరించిన ‘రణము (2)
9.‘ప్రేమకు రంగం సిద్ధం’ మధ్యలో పాపం ఓ లేడి ఇరుక్కుపోయింది (3)
11.శరీరము, కంఠము (3)
12.వెనుదిరిగిన బాణము (3)
13.అలవాటు (3)
16.స్ర్తి (2)
17.‘గజడదబ’లు చివరిదాకా లేవు (3)
18.బొక్కసము (3)
20.ఉపాయంతో కూడిన ఒక తెలుగు సంవత్సరం (4)
21.యోగశాస్త్ర ప్రవర్తకుడు (4)
*
1.నిదానము (4)
2.ఓర్పు (4)
3.దీంట్లో రెండు కత్తులు ఇమడవు (2)
4.స్వప్నము (2)
5.దీన్ని అర్జునుడే కాదు కృష్ణుడూ లక్షణంగా ఛేదించాడు (5)
7.దవ్వు (2)
8.యుద్ధానికి ఆహ్వానిస్తూ మోగించేది (4)
10.ఒక గ్రామ దేవత (4)
11.దీని ఎగురుడంతా సంక్రాంతి పండక్కే! (5)
14.్భగం (2)
15.దీన్ని ‘సరిగ్గా’ భావగతం చేసుకుని చదవాలి (4)
16.కమ్యూనిస్టు పార్టీ గుర్తులో కోసేది (4)
18.పూలు మొదలగు దానిని తెంచు (2)
19.బలము (2)
*

నిశాపతి