పజిల్

పజిల్ -- 673

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు:
*
అడ్డం
*
1.తూర్పుగోదావరి జిల్లాలో వేదవేత్తలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి (4)
4.్భయము పుట్టించునది (4)
6.కార్యకారణ సంబంధం తెలియజెప్పే శాస్తమ్రు (5)
7.కలదు (2)
8.పల్లు (4)
10.జటాయువు సోదరుడు (3)
12.సుగ్రీవుని భార్య. నిలువు
11లో వుంది (2)
13.ఈ సరళ ఒక హాస్యనటి (2)
16.ఎలుగుబంటి (3)
18.పద్మం (4)
20.‘విరసం’లో తిరగబడ్డ సూరీడు (2)
21.ఉపయోగము (5)
23.ఎక్కువ పాత సినిమాల్లో రాజబాబు జోడీ (4)
24.కంకణాలు (4)
*
నిలువు
---------
1.భవిష్యత్తు చెప్పే గిరిజనుడు (4)
2.తెలుగులో నయనతార వేసిన
పౌరాణిక పాత్ర (2)
3.వానరము (4)
4.్భముని పాత్ర చివరి దాకా లేదు (4)
5.త్రికాలములయందూ (4)
9.పర్వతాలకు శత్రువు. ఇంద్రుడు (4)
10.కూరలు తేవడానికి ఇది కావాలి (2)
11.శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన గిరి (4)
14. మేలి ముసుగు సంక్షిప్తంగా.
మీరు కాదు, వారు కాదు (2)
15.చాలీచాలని (4)
17.మెరుపు (4)
18.జనము మధ్య ‘న’తో పుట్టుక (4)
19.ఎదురుతిరిగిన గతంతో వేలు (4)
22.చమురు లేని తలకాయ. తలలేని చమురు (2)
*

-- నిశాపతి