పజిల్

పజిల్--692

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
=======
అడ్డం:

1.ఓరుగల్లును... వంశరాజులే ప్రధానంగా పాలించారు (4)
3.కంగాళీ ‘మోసగాడు’ (4)
5.ఏ గ్రహం కోపాన్ని సూచిస్తుంది? (3)
6.నటులు వేసేది (3)
8.అడుగుల గురుతు (2)
9.అబద్ధం ఆడితే దీనిలా వుండగూడదట. నిలువు 7లా వుండాలట! (3)
11.ఒక సంచార జాతి (3)
12.రొక్కం (3)
13.సమాప్తి (3)
16.నేనూ, ఇతడూ మాత్రమే! నువ్వొద్దు! (2)
17.్భక్తరామదాసుని బంధించిన రాజు.
చివర హ్రస్వం (3)
18.అందము (3)
20.సత్యభామ తండ్రి చివర్లో కొంచెం
తడబడ్డాడు (4)
21.విదేశస్థుడు (4)

నిలువు:
-----------
1.ఒక పక్షితో మొదలయ్యే సముద్ర తీర పట్టణం (4)
2.పద్యం లాంటి గడ్డకూర. అందులో
మధురమైనది (4)
3.స్ర్తిల పావడ ‘గాగర’కు గ్రామ్య రూపం (2)
4.వలపు (2)
5.నిర్మల్ బొమ్మల పరిశ్రమగల అవిభాజ్య జిల్లా (5)
7.గదికి అన్నివైపులా ఉండేది (2)
8.రాత్రి మేల్కొని ఉండడానికి ప్రారంభం ఈ ‘చోటే’ (4)
10.చేయదగినది, బాధ్యత (4)
11.హైద్రాబాదులో ‘నౌకలు ఆగే సాధనం’ గల ప్రాంతం (5)
14.విత్తు (2)
15.అడవి. చివర్లోనే కొంచెం గజిబిజి (4)
16.ఒక రాశి. దీనికొక ‘షరా’ ఉంది! (4)
18.సొమ్ము (2)
19.దీనికి తోడు బిజీ అయితే అంతా
గందరగోళమే! (2)
*

--నిశాపతి