పజిల్

పజిల్ -- 694

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు:
=======
అడ్డం

1.చిన్నకథ (4)
3.ఆకాశము (4)
5.బంగారం. దీనికి ‘పసి’తనం వుంది (3)
6.కణ్వ మహర్షి పేరు మీద వచ్చిన గోత్రం (3)
8.తుమ్మెద (2)
9.ఎదురుతిరిగిన రహస్యము (3)
11.పరధ్యానము (3)
12.నిదురా? కాదు. దానిలో వున్న 40, 50
ఏళ్ల నాటి క్రికెటర్ (3)
13.అరుదు (3)
16.కథల్లో ఇలాంటి కల్పిత కథలూ ఉంటాయి (2)
17.ఒక రకం పులుసు. ‘పప్పు...’ అంటూంటారు, వెనుక నించి (3)
18.బిడ్డ నేలపై చేతులూని మోకాళ్లపైన నడచు (3)
20.కోసెడి సాధనము కమ్యూనిస్టు జెండాపై ఉంటుంది (4)
21.గూఢార్థముగల కావ్య విశేషము. శ్రీశ్రీ తన పజిల్‌ని ‘పదబంధ...’ అన్నారు (4)

నిలువు:
=====
1.‘క’ భాషలో ‘్ధళి’ కేరళ నృత్యం (4)
2.నిట్టూర్పు. ఇందులోనూ ‘శ్వాస’
వుందండోయ్! (4)
3.నెయ్యి కరగబెట్టినప్పుడు అడుగున మిగిలే మడ్డి (2)
4.ఈ శీర్షికలో ఇలాంటిది ఒకటి కాదు వంద వున్నాయి (2)
5.వ్యర్థమైన, నిరుపయోగమైన (5)
7.పదునెనిమిదేళ్లు దాటిన వనవతి (2)
8.బలాకీ (4)
10.తమిళ తంబీల వస్తధ్రారణ పద్ధతి (4)
11.వ్యాసుని తండ్రి (5)
14.కావ్యము, ప్రబంధము (2)
15.వెనక నించి చూస్తే గత సంవత్సరం (4)
16.చలనము (4)
18.‘త్రోవ’కు వ్యావహారిక రూపము (2)
19.మారుతము (2)
*

--నిశాపతి