పజిల్

పజిల్--696

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు:
=======
అడ్డం:

1.వ్యాపారస్థులు ‘....’ అయిన ధరకే మనకు అమ్ముతారు (4)
3.‘సమదార’ను సరిజేస్తే అదో అలనాటి పాత సినిమా (4)
5.గోపనీయము (3)
6.్భమి (3)
8.‘పోకిరి’కి వెనకా ముందూ, ఈ నచ్చిన నైజాం అమ్మాయే! (2)
9.స్ర్తి (3)
11.కారుకి ‘...’ పెట్రోలు లేక డీజెలు (3)
12.మంచిరోజు (3)
13.మత్తుతో తమాషా (3)
16.ప్రభువు (2)
17.మాఘమాసం చివరి దాకా లేదు (3)
18.ప్రభుత్వ పథకాల్లో ఈ హామీ పథకం కూడా ఉంది (3)
20.మధ్యలో అక్కర కాదు. ఒక ఛందస్సు (4)
21.తెలుగు వాడికి ‘స్కాము’ల్ని గుర్తుకు తెచ్చే తమిళనాడు నగరం. గణిత మేధావి శ్రీనివాస రామానుజం ఊరు (4)

నిలువు:
-------
1.కొండ గొడుగుగా గోవులకాచిన వాడు (4)
2.‘బాలామణి’ నడక మొదట సక్రమమే! చివర్లో తడబడింది (4)
3.‘.. విద్యార్థి అంటే తోటి విద్యార్థి అని అర్థం (2)
4.సేవ, బానిసత్వం (2)
5.‘రాఖీ’ పండుగ నాటి ప్రధాన కార్యక్రమం (5)
7.గూఢచారి (2)
8.మగ ఈగ (4)
10.మన్మథుడు. ప్రేమికులకు వల విసిరేవాడా? (4)
11.పదవిలో హత్య చేయబడ్డ మాజీ ప్రధానమంత్రి (5)
14.వెనుదిరిగిన కమ్మని మాట (2)
15.నిన్నటి హాస్యనటి (4)
16.మధ్యలో ‘మాయ’ గల హిందూ పవిత్ర గ్రంథం (4)
18.ఉమ్మదము (2)
19.త్రవ్వునట్టి సాధనము, ఖనిత్రి (2)
*

--నిశాపతి