పజిల్

పజిల్ -- 699

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు:
=======
అడ్డం

1.‘రాకు’ అనే ఆకు (4)
4.చెవికమ్మ (4)
6.బీజేపీని ఇలా కూడా అంటారు (5)
7.ఇది మామూలే! (2)
8.పూర్వకాలపు గ్రైండరు (4)
10.‘కవిరత్నం’ భార్య ధరించేది, వెనక్కి తిరిగి చూస్తే అక్కడే వుంది (3)
12.కథ లేకుండా ‘కథలల్లి’ చూస్తే
ఏముంటుంది? (2)
13.కచ్చె, పగ (2)
16.ఇనుప కోడిలో శాకాహారులు తినేది (3)
18.చలనము (4)
20.బావి (2)
21.వయసురీత్యా సంక్రమించు గౌరవము (5)
23.వాగుడుకాయ (4)
24.‘ముని మాపుర ప్రవేశం’ సాయంత్రంతో ప్రారంభం (4)

నిలువు:
======
1.తల్లితండ్రి లేక తండ్రి తండ్రి. గౌరవంగా (4)
2.ఆగమనము (2)
3.దుర్బుద్ధులు (4)
4.ఇది లేకపోతే తాళం తెరుచుకోదు (4)
5.ముగ్ధ స్ర్తి (4)
9.చెదరిన ‘పరోక్షము’ (4)
10.కొరవిలో వున్న ఈ భాగంలో లోకాలకు వెలుగు (2)
11.ఇటీవల బాగా ప్రచారంలో కొచ్చిన ఔషధ మొలక (4)
14.మనిషి మణికట్టులో కొట్టుకునేది (2)
15.రెండు కళ్లు (4)
17.గుడ్లు పెట్టగల కోడి (4)
18.బంగారము (4)
19.నేత్రదృష్టి ఈ మేరలో లేదంటే దూరంగా వుంది అని అర్థం (4)
22.వౌని (2)

-- నిశాపతి