పజిల్

పజిల్ 578

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు
1.ఇచ్ఛ, ఇష్టం, సమ్మతి (5)
5.‘నాకా? కరకర ఆకలేస్తోంది’. ఇందులో ఉన్న కూర వడ్డించు చాలు (3)
6.‘... వస్తు వాహనాల’ని వాడుక (5)
8.ప్రణాళిక (3)
10.అర్జునుడి రథటెక్కెంపై ఉండే కారు (3)
13.పోనేపోను! పోపో అనకండి (2)
14.బిళహరి రాగంలో అలలా వినిపించేది (3)
15.విప్రవర! తమ గోత్రనామాదులు (3)
16.స్వర్గం (2)
17.అందెలు (3)
19.పెళ్లంటే సూత్రధారణ, తలంబ్రాలు వగైరా ‘....’ తప్పనిసరి (3)
21.స్వపుత్రుడు (5)
23.టాంటాం (3)
24.కొలువు చేసి ఉపకార వేతనం పొందేవాడు (5)

నిలువు
1.పెళ్లిలో దీన్ని చూడ్డం తప్పనిసరి (4)
2.మల్లె (3)
3.ఈ నేలలు ఇసుక పర్రలు (3)
4.ఎటునించైనా అదే! ముల్లే! (3)
7.మానునే గాని మాకుని కాదు. వయొలిన్ తియ్యగ పలికిస్తాను! (3)
9.ఆదిభట్ల నారాయణదాసుగారు దీనికి ప్రసిద్ధి. వెనుక నించి (4)
11.ఒక స్వరాజ్య యోధుడి పేరు కొసన మారి, ఆడవారి ముఖాలపై! (3)
12.శ్రీ వేంకటేశ్వర స్వామి సేవల్లో ఇదొకటి (4)
13.దీనికి శిక్ష తప్పదు (3)
16.జిహ్వ (3)
18.గ్రీకువీరుడూ, ‘....డూ’ సినీ గీతం (4)
19.అడ్డం 14 లాంటిదే! (3)
20.తాటాకుల మీద రాసే సాధనము (3)
22.‘...దోపరికి గొబ్బెళ్లో (3)

నిశాపతి